-
Home » world salute for nurses services
world salute for nurses services
కరోనా కల్లోలంలో నర్సుల సేవలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న ప్రపంచం
May 12, 2020 / 06:43 AM IST
వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వైద్యుడి రూపం అని. వైద్య సేవలు అందించేవారిలో నర్సులకు అత్యంత కీలక పాత్ర. డాక్టర్లకు ఏమాత్రం తీసిపోని సేవలు..రోగి మంచి చెడ్డలు చూసుకోవటమేకాదు..కన్న తల్లిలా చూసుకునే నర్సులు కన్న�