World T20

    యువరాజ్ సింగ్ బర్త్ డేకు ఐసీసీ విషెస్

    December 12, 2019 / 01:02 PM IST

    టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‍‌కు ఐసీసీ అద్భుతమైన ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది. వరల్డ్ టీ20 తొలి సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన వీడియోను పోస్టు చేస్తూ బర్త్ డే విషెస్ పంపింది. సింపుల్‌గా హ్యాపీ బర్�

10TV Telugu News