world T20 XI

    టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను చేస్తే కోహ్లీకే మంచిది

    July 12, 2020 / 12:36 PM IST

    విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నారు. అయితే, జట్టు కెప్టెన్సీని విభజించాలని చాలా మంది క్రికెటర్ నిపుణులు కొంతకాలంగా చెబుతున్నారు. టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించి, విరాట్ కోహ్లీకి టెస్ట్, వన్డే కెప్టెన్స�

10TV Telugu News