world television premier

    Vakeel Saab: టీవీల్లో వకీల్ సాబ్.. భారీ ఎత్తున ప్రమోషన్!

    July 15, 2021 / 03:36 PM IST

    పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ మేనియా ఇప్పటికీ తగ్గలేదు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ అంతరాయం కలిగించినా అప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరా�

10TV Telugu News