Home » World Water Day
నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది.
సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి.