Home » World Womens Day
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ : లోక్సభలో తమ పార్టీ నుంచి 35 శాతం మహిళా సభ్యులు ఉన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనప్పటికీ.. తమ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రపంచ మహిళా �