-
Home » World Youth Transnational Championships
World Youth Transnational Championships
Anshul Bhatt: ముంబై బాలుడిని అభినందిస్తూ ట్వీట్ చేసిన బిల్గేట్స్.. ఎందుకో తెలుసా?
October 1, 2022 / 06:56 PM IST
ముంబైకు చెందిన పదమూడేళ్ల బాలుడిని అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్గేట్స్ ట్వీట్ చేశారు. అన్షుల్ భట్ అనే బాలుడు ‘వరల్డ్ యూత్ ట్రాన్స్నేషనల్ ఛాంపియన్షిప్స్’ గెలిచినందుకుగాను ఈ ట్వీట్ చేశారు.