Home » world’s 10 richest people
భారత్‌లో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ ధనవంతుడిగా నిలిచారు. ఫేమస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీకి చోటు దక్కిం�