-
Home » world's Biggest Fish
world's Biggest Fish
world’s Biggest Fish: ప్రపంచంలోనే అతిపెద్ద చేప గుర్తింపు.. ఎన్ని కేజీలంటే..
June 21, 2022 / 09:34 AM IST
కంబోడియా మెకాంగ్ నదిలో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపను పరిశోధకులు గుర్తించారు. ఈ చేప 13అడుగుల పొడవు, 300 కేజీల బరువు ఉంది. పదుల సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించారు.