Home » World's Biggest Snake
World's Biggest Snake : అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో భారీ అనకొండను కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా సైంటిస్టులు చెబుతున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్స్ డిస్నీప్లస్ సిరీస్ సాహస యాత్ర సమయంలో ఈ జాతి పామును గుర్తించారు.