వాస్తవానికి హజి స్నానం చేయకపోవడానికి కారణం.. తాను అనారోగ్యానికి గురవుతాననే భయమట. నీళ్లంటే కూడా అతడికి చాలా భయమట. ఒక సందర్భంలో అతడిని ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెప్పినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఒకటి తాజాగా వెల్లడించింది. అయితే కొద్ది నెలల క్రిత
Iran : worlds dirtiest man amou haji not bathed in 65 years : ఒక్కరోజు స్నానం చేయకపోతే చికాకు చికాకుగా ఉంటుంది. కానీ ఏళ్లకు ఏళ్లు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? అసలు అటువంటి మనుషులు ఉంటారా? అంటే..ఉన్నాడనే చెప్పాలి 65 ఏళ్లుగా స్నానం చేయని ఓ వ్యక్తి గురించి తెలిసాక..! అమౌ హాజి అనే 83 ఏళ్ల వ