Home » world's highest
Indian Railways ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా.. ప్రస్తు�