Home » worlds oldest asiatic tusker living king sized
August 12.. ప్రపంచ ఏనుగుల దినోత్సం సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న ఓ అరుదైన ఆసియా ఏనుగు జీవితం గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. సాధారణంగా ఏనుగులు 70 సంవత్సరాలకంటే ఎక్కువగానే బతుకుతాయని అంటారు. కానీ.. ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున