-
Home » World's Ugliest Dog
World's Ugliest Dog
Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్
June 25, 2023 / 02:47 PM IST
ప్రపంచంలో అంద వికారమైన శునకాల కాంపిటేషన్ కాలిఫోర్నియాలో జరిగింది. 'స్కూటర్' అనే డాగ్ ఇందులో విజేతగా నిలిచింది. శునకాల దత్తతపై అవగాహన కల్పించడం కోసమే ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
June 28, 2022 / 10:31 PM IST
ఆ కుక్క ముఖం చాలా భయానకంగా ఉంది. మొత్తం కణతులు ఉన్నాయి. అలాగే నరాల సంబంధిత వ్యాధితో నిలబడలేని అత్యంత దీనావస్థలో ఉంది. దీంతో దాని యజమాని జెనెడా బెనెల్లి లక్ష రూపాయలు గెలుచుకుంది.