-
Home » World's Valuable Company
World's Valuable Company
సౌదీలో వలస కార్మికుడిపై వివక్ష, హ్యుమన్ హ్యాండ్ శానిటైజర్‌గా నిలబెట్టిన సౌదీ చమురుకంపెనీ
March 12, 2020 / 03:23 AM IST
సౌదీ అరేబియాలో ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థ ఒకటి.. ఒక వలస కార్మికుడి పట్ల వివక్షతను ప్రదర్శించింది. కరోనా వైరస్ నివారణ ప్రయత్నాల్లో భాగంగా అవగాహన కల్పించేందుకు హ్యుమన్ హ్యాండ్ శానిటైజర్ డ్రెస్సు ధరించాల్సిందిగా ఆ కంపెనీ బలవంతం చేసింద�