Home » worth lakhs
ఎవరెన్ని చెప్పినా డబ్బు మీద ఉన్న ఆశ మనిషిని కుదురుగా ఉండనివ్వడం లేదు. మనిషి డబ్బు ఆశనే కొందరు పెట్టుబడిగా మోసాలకు పాల్పడి బ్రతకడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారి ఆగడాలు ఎన్నిసార్లు వెలుగులోకి వచ్చినా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. అలాం�