-
Home » worth Rs.144 crore
worth Rs.144 crore
ESI IMS Scam : ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్..రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
November 23, 2021 / 07:53 PM IST
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఐదుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది.