Home » WPL 2023 1st Match
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది.
ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లనూ ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.