Home » WPL Auction 2024
వచ్చే ఏడాది జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీల్)కు సంబంధించి ముంబైలో శనివారం నిర్వహించిన మినీ వేలం ప్రక్రియ ముగిసింది.
WPL Auction : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 వేలం మొదలైంది.