Home » #WPLAuction
డబ్ల్యూపీఎల్ వేలంలో ఇండియా మహిళా క్రికెటర్ల తరువాత ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా సాగింది. విదేశీ ఆటగాళ్ల విషయంలో ప్రాంచైజీలు ఎక్కువగా ఆసీస్ మహిళా ప్లేయర్లపైనే గురిపెట్టారు. ఆ తరువాత వేలంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లను ప్రాంచైజీలు కొనుగోలు చే
మహిళల ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) వేలం ప్రక్రియ సోమవారం జరిగింది. ఇండియా మహిళా ప్లేయర్లను అత్యధిక ధరలు చెల్లించి ప్రాచైంజీ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. అందులో తెలుగు అమ్మాయిలుకూడా ఉన్నారు.