Home » wreak havoc
దేశంలో భారీ ఉగ్రదాడికి పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబందించిన అలెర్ట్ జారీచేసినట్లు అధికారులు తెలిపారు