Home » Wrestler Phogat
జూనియర్ స్థాయి రెజ్లింగ్ క్రీడాకారిణి, స్టార్ రెజ్లర్ ఫొగట్ సిస్టర్స్ రిలేషన్ రితికా ఫొగట్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. రాజస్థాన్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఓటమితో ఆమె షాక్‌కు గురైందని చెబుతున్నారు.