Home » wrinkles
నిమ్మకాయ తొక్కల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తోంది. లివర్‌లో బైల్ యాసిడ్స్ బాగా విడుదలయ్యేలా చేస్తుంది. నిమ్మ కాయ తొక్కలు అధిక బరువును తగ్గించడమే కాకుండా బీపీ కూడా కంట్రోల్ ఉండేలా చేస్తాయి.
చర్మంపై ముడతలకు పోషకాహార లోపం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు లేకపోవటం వల్ల చర్మంపై ముడతలు, పొడిగా మారటం వంటివి చోటు చేసుకుంటాయి.
అర టీ స్పూన్ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై ముడతల