Home » Wrong Traffic E Challan
ట్రాఫిక్ ఉల్లంఘనలను పోలీసులు కెమెరాల ద్వారా గుర్తించి, ఫొటోలు తీసి ఈ-చలాన్ పంపిస్తున్నారు. కానీ కొన్ని సార్లు పొరపాటుగా కూడా ఈ-చలాన్ వచ్చే అవకాశం ఉంటుంది.