Home » WWDC 2024 Event
WWDC 2024 Event : ఈ ఈవెంట్ ఏఐ ఫీచర్లతో ఆధారితమైన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్18ని ప్రవేశపెట్టనుందని భావిస్తున్నారు. ఆపిల్ మల్టీ అప్గ్రేడ్లను తీసుకుచ్చే అవకాశం కనిపిస్తోంది.