-
Home » WWDC 2026 Live Event
WWDC 2026 Live Event
ఆపిల్ మెగా షో టైమ్.. WWDC 2026 లైవ్ ఎలా చూడాలి? iOS 27, ఏఐ సిరిపై అందరి చూపు!
June 8, 2026 / 02:59 PM ISTWWDC 2026 : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ ఇతర డివైజ్‌ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఆపిల్ WWDC 2026లో ఆవిష్కరించనుంది. ఈ వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ జూన్ 8న రాత్రి 10:30 గంటలకు జరగనుంది.