Home » WWE Superstar Spectacle
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) అంటే ఇష్టమా. అయితే మీకో శుభవార్త. హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 8 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ప్రారంభం కానుంది.