-
Home » x catogiry security
x catogiry security
బీజేపీ నేతలను టార్గెట్ చేసిన నక్సలైట్లు.. 24 మంది అభ్యర్థులకు ఎక్స్ కేటగిరీ భద్రత
October 12, 2023 / 05:31 PM IST
బస్తర్ డివిజన్లో అంతర్గత ప్రాంతాల్లో బీజేపీ నేతలను నక్సలైట్లు ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నారాయణపూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిని హత్య చేశారు.