Home » xe variant
దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుతున్న క్రమంలో కొత్తగా ఎక్స్ఈ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో మహిళలకు ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు వార్తలు వచ్చాయి.
కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది.