Home » Xiaomi 12 Ultra smartphone
Xiaomi 12 Ultra : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ నుంచి 12 అల్ట్రా సిరీస్ వస్తోంది. వచ్చే జూలై నెలలోనే లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ డివైజ్ లాంచింగ్, ఫీచర్లకు సంబంధించి అనేక రుమర్లు వస్తున్నాయి.