Home » Xiaomi 12i HyperCharge
Xiaomi 12i HyperCharge : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Redmi Note 12 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, MIUI కోడ్‌లో Redmi Note 12 Pro+ కూడా భారత మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు కంపెనీ భావిస్తోంది. మిడ్-రేంజ్ డివైజ్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్‌ను పొందింది.