-
Home » Xiaomi 13 Pro Launch in India
Xiaomi 13 Pro Launch in India
Xiaomi 13 Pro Launch : షావోమీ 13ప్రో ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు, మరెన్నో ఆఫర్లు, భారత్లో ధర ఎంతో తెలుసా?
March 5, 2023 / 08:17 PM IST
Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త ప్రీమియం మోడల్ Xiaomi 13 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో Xiaomi 13 Pro లాంచ్ అయింది.