-
Home » Xiaomi 13 Pro Sale date in India
Xiaomi 13 Pro Sale date in India
Xiaomi 13 Pro Launch : సరికొత్త డిజైన్తో షావోమీ 13ప్రో సిరీస్ లాంచ్.. టాప్ ఫీచర్లు ఇవే.. భారత్లో ధర ఎంత? సేల్ డేట్ ఎప్పుడంటే?
February 27, 2023 / 05:06 PM IST
Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ సంబంధించి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.