-
Home » Xiaomi 13 Pro Sale in India
Xiaomi 13 Pro Sale in India
Xiaomi 13 Pro Sale in India : షావోమీ 13ప్రో సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!
March 10, 2023 / 07:05 PM IST
Xiaomi 13 Pro Sale in India : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షావోమీ (Xiaomi) సరికొత్త స్మార్ట్ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సేల్ మార్చి 10న మొదలైంది. ఈ ప్రీమియం షావోమీ స్మార్ట్ఫోన్ గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
Xiaomi 13 Pro Launch : షావోమీ 13ప్రో ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు, మరెన్నో ఆఫర్లు, భారత్లో ధర ఎంతో తెలుసా?
March 5, 2023 / 08:17 PM IST
Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త ప్రీమియం మోడల్ Xiaomi 13 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో Xiaomi 13 Pro లాంచ్ అయింది.
Xiaomi 13 Pro India : ఫిబ్రవరి 26న షావోమీ 13ప్రో ఫోన్ లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? లైవ్ స్ట్రీమ్ ఇలా చూడొచ్చు!
February 25, 2023 / 05:32 PM IST
Xiaomi 13 Pro India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షావోమీ 13ప్రో మోడల్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 26న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.