Home » Xiaomi 13 Series
MIUI 14 Software Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) లేటెస్ట్ MIUI 14 స్కిన్‌ను లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు MWC 2023 ఈవెంట్లో ఆవిష్కరించింది. Xiaomi నుంచి సరికొత్త కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్ కొత్త Xiaomi 13 సిరీస్‌తో అందిస్తోంది.
Xiaomi 13 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి (Xiaomi 13 Series) స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 11న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ మీడియా ఇన్విటేషన్లను పంపుతోంది. దీనికి సంబంధించి షావోమీ టీజర్‌ను కూడా షేర్ చేసింది.
Xiaomi 13 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ (Xiaomi) Xiaomi 13 సిరీస్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ Xiaomi 13 సిరీస్‌ను డిసెంబర్ 1న చైనాలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో Xiaomi 13, Xiaomi 13 ప్రో అనే రెండు హ్యాండ్సెట్లను ప్రవేశపెట్టనుంది.