Home » Xiaomi 13 Series in India
Xiaomi 13 Pro India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షావోమీ 13ప్రో మోడల్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 26న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.