Home » Xiaomi 13T Launch Data
Xiaomi 13T Pro Series Leak : కొత్త షావోమీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 26న షావోమీ 13T సిరీస్ ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. అధికారిక లాంచ్కు కొద్ది రోజుల ముందు Xiaomi 13T సిరీస్ మార్కెటింగ్ ఫొటోలుఆన్లైన్లో కనిపించాయి.