-
Home » Xiaomi 13T Series Launch Date
Xiaomi 13T Series Launch Date
Xiaomi 13T Series Launch : షావోమీ 13T సిరీస్ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. లాంచ్ డేట్ తెలిసిందోచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!
September 6, 2023 / 09:15 PM IST
Xiaomi 13T Series Launch : ఈ నెల (సెప్టెంబర్) 26న షావోమీ 13T, షావోమీ 13T ప్రో రెండు కొత్త ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. రాబోయే Xiaomi ఈవెంట్ అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని కంపెనీ ధృవీకరించింది.