Home » Xiaomi 13T Series specifications
Xiaomi 13T Series Launch : ఈ నెల (సెప్టెంబర్) 26న షావోమీ 13T, షావోమీ 13T ప్రో రెండు కొత్త ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. రాబోయే Xiaomi ఈవెంట్ అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని కంపెనీ ధృవీకరించింది.