Home » Xiaomi 14 Launch
Xiaomi 14 Pro Launch Date : షావోమీ 14 ప్రో సిరీస్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియనప్పటికీ.. షావోమీ ఫోన్లు నవంబర్ 11 లోపు లాంచ్ కానున్నాయని భావిస్తున్నారు. Xiaomi 14, Xiaomi 14 ప్రో పుకార్ల లాంచ్ తేదీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.