-
Home » Xiaomi 14 Pro
Xiaomi 14 Pro
మార్చి 7న షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర వివరాలివే..!
February 20, 2024 / 03:16 PM IST
Xiaomi 14 Series Launch : భారత మార్కెట్లోకి షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 7న ఈ కొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. షావోమీ ఫోన్ల స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
షావోమీ 14 కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. భారత్లో లాంచ్ ఎప్పుడంటే?
January 24, 2024 / 04:44 PM IST
Xiaomi 14 Flagship Smartphone : షావోమీ నుంచి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో అతి త్వరలో షావోమీ 14 స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
2024లో రాబోయే టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇదిగో.. ఏఐ ఫీచర్లతో సరికొత్త అప్గ్రేడ్స్..!
January 1, 2024 / 05:19 PM IST
Top 5 Smartphones 2024 : 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వరకు అనేక కొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.