Home » Xiaomi 14 Pro Series
Xiaomi 14 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే MWC 2024 ఈవెంట్లో షావోమీ ప్రపంచవ్యాప్తంగా షావోమీ 14 అల్ట్రా ఫోన్ లాంచ్ చేయనుంది. అంతకంటే ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.