Home » Xiaomi 14 Series Leak
Xiaomi 14 Ultra : షావోమీ కొత్త 14 అల్ట్రా స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త హై-ఎండ్ ఫీచర్లు, 5180ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.