-
Home » Xiaomi 14 series Price
Xiaomi 14 series Price
మార్చి 7న షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర వివరాలివే..!
February 20, 2024 / 03:16 PM IST
Xiaomi 14 Series Launch : భారత మార్కెట్లోకి షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 7న ఈ కొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. షావోమీ ఫోన్ల స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.