Home » Xiaomi 14 Specifications
Xiaomi 14 Smartphone : ఈ షావోమీ స్మార్ట్‌ఫోన్ ధర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా భారీగా తగ్గింది. అలాగే, ఆకర్షణీయమైన ఆఫర్లతో షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ. 30,899 వరకు ఉంటుంది. పరిమిత-కాల ఆఫర్ మాత్రమే.
Xiaomi 14 Series Launch : భారత మార్కెట్లోకి షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 7న ఈ కొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. షావోమీ ఫోన్ల స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.