Home » Xiaomi 14 Ultra
Xiaomi 14 Series : షావోమీ బ్రాండ్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన మూడు షావోమీ 14 సిరీస్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Xiaomi 14 Ultra First Sale : షావోమీ 14 అల్ట్రా భారీ కెమెరా మాడ్యూల్, స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ, మల్టీ ఛార్జింగ్ సామర్థ్యాలతో 5300ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
Xiaomi 14 Ultra Launch : ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లోకి షావోమీ 14 అల్ట్రాను షావోమీ కంపెనీ లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో షావోమీ ఈ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రవేశఫెట్టింది. ఈ సిరీస్లో ఇదే సరికొత్తది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Xiaomi 14 Series Launch : భారత మార్కెట్లోకి షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 7న ఈ కొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. షావోమీ ఫోన్ల స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Xiaomi 14 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే MWC 2024 ఈవెంట్లో షావోమీ ప్రపంచవ్యాప్తంగా షావోమీ 14 అల్ట్రా ఫోన్ లాంచ్ చేయనుంది. అంతకంటే ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.
Xiaomi 14 Ultra : షావోమీ కొత్త 14 అల్ట్రా స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త హై-ఎండ్ ఫీచర్లు, 5180ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.