Home » Xiaomi 15 Pro Specifications
Xiaomi 15 Pro Launch : రాబోయే షావోమీ 15 ప్రోలో 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, 6,100mAh బ్యాటరీతో సహా రెండు డివైజ్‌లకు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది.
Xiaomi 15 Pro Leak : సరికొత్త షావోమీ 15ప్రో ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే షావోమీ 15ప్రో స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. 2023లో లాంచ్ అయిన షావోమీ 14ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా త్వరలో ఆవిష్కరించనున్నట్టు భావిస్తున్నారు.