Home » Xiaomi 16 Battery
Xiaomi 16 Series: డిజైన్ పరంగా షావోమీ 16 సిరీస్ ఇంతకుముందు కంటే ప్రీమియంగా ఉంటుంది. ఫోన్లో బై కలర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది స్టైలిష్ లుక్ ఇస్తుంది. డిస్ప్లే సైజ్ మోడల్‌పై ఆధారపడి మారుతుంది.