-
Home » Xiaomi 18
Xiaomi 18
7,200mAh బ్యాటరీ, 200MP కెమెరాతో కొత్త షావోమీ 18 వచ్చేస్తోందోచ్.. ఫుల్ ఫీచర్లు లీక్..
June 29, 2026 / 08:13 PM ISTXiaomi 18 Leak : షావోమీ 18లో కెమెరా సిస్టమ్లో మెయిన్ అప్గ్రేడ్ ఉండవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ రియర్ కెమెరా యూనిట్లో 200MP ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. పూర్తి వివరాలివే..