Home » Xiaomi Festival
ప్రముఖ మొబైల్ మేకర్ కంపెనీ షియోమీ Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2019 సేల్ సందడి మొదలైంది. గురువారం (ఏప్రిల్ 4, 2019) నుంచి రెడ్ మి మోడల్ స్మార్ట్ ఫోన్లపై షియోమీ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది.